బుల్లితెర నటి అనసూయ వెండితెరపై కూడా కాస్తోకూస్తో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఆమె తాజాగా నటించిన చిత్రం 'విమానం' జూన్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి అనసూయపై ఓ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. 'సుమతీ.. సుమతీ.. నీ నడుములోని మడత చూస్తే ప్రాణమొనికే వనిత' అంటూ ఈ పాట సాగుతోంది. ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చిన చరణ్ అర్జున్ ఈ పాటకి సాహిత్యాన్ని అందించి ఆయనే స్వయంగా పాడాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa