సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలాగా ఆమె చీర, లంగాఓణీలో మైమరపించింది. త్వరలో మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో భారీ ఆఫర్స్ అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్టార్ హీరోల చిత్రాలకు ఆమె ఛాయిస్ గా మారుతోంది. అంతలా సీతా రామం చిత్రంలో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది ఈ యంగ్ బ్యూటీ. . తాజాగా మృణాల్ ఠాకూర్ డిజైనర్ శారీలో మెరుపులు మెరిపించింది. కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యే గ్లామర్ షో చేస్తూ డినైజర్ శారీలో రెచ్చిపోయింది. క్లీవేజ్ అందాలని కొంగు పక్కకి జరిపి ఇస్తున్న ఫోజులకు యువత ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. అందమైన ప్రదేశంలో దివి నుంచి దిగివస్తున్న దేవకన్యాలా మెట్లపై ఇస్తున్న ఫోజులు ఎంతో చూడ ముచ్చటగా ఉన్నాయి. మృణాల్ ని ఇలా చూస్తుంటే దేవకన్య నడచి వచ్చినట్లే ఉంది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. స్టార్ హీరోయిన్ సమంత కూడా మృణాల్ ఫొటోస్ కి ఫిదా అయింది. 'లవ్' అని ఎమోజితో కామెంట్ పెట్టింది.
Mrunal Thakur wore a net saree and bralette for Day 2 at Cannes Film Festival #cannes2023 #CannesFilmFestival2023 @mrunal0801#MrunalThakur pic.twitter.com/SxA9dp7LIH
— VD bulletin (@vdbulletin) May 18, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa