సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'SSMB 28' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయినిగా నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే ప్లాన్ చేసిన రెండు టైటిల్స్ తో పాటు మరో టైటిల్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మే 31న, సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా, ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను కూడా ప్రకటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa