వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ జనసేన అధినేతపై తరచుగా విమర్శలు చేస్తుంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా పవన్ పై విమర్శలు చేశారు. 'సినిమా ఫ్లాప్ అయినందుకు ప్రేక్షకులను నిందించే ఓ సినిమా నిర్మాతలాగా పవన్ కళ్యాణ్ తనను, తన పార్టీని గెలిపించనందుకు ఓటర్లను నిందిస్తున్నారు' అంటూ పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa