సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన సినిమా 'ది కేరళ స్టోరి'. ఈ సినిమాలో అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకి వీరేష్ శ్రీవాల్స, బిషాఖ్ జ్యోతి సంగీతం అందించారు.ఈ సినిమా మే 5న విడుదలై ఘన విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లను కొనసాగిస్తోంది. తాజాగా ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది.ఈ సినిమాని సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa