ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఫర్హానా' డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్

cinema |  Suryaa Desk  | Published : Sat, May 13, 2023, 08:51 PM

నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో కోలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ నటించిన ఫర్హానా సినిమా గ్రాండ్ రిలీజ్ అయ్యి మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ సోనీ LIV సొంతం చేసుకున్నట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు శ్రీ రాఘవ, జితన్ రమేష్, సెల్వరాఘవన్, ఐశ్వర్య దత్తా, కిట్టి మరియు అనుమోలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సహకారంతో రూపొందిన ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీత అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa