ఇలియానా తాజాగా తన బేబీ బంప్‌ని ప్రదర్శించింది బ్లాక్ టైట్ ఫిట్ ధరించి బేబీ బంప్ షో చేసింది. అంతేకాదు తన చిన్నారి కడుపులో పెరుగుతున్నందున దాన్ని చూసుకుని మురిసిపోతుంది ఇలియానా. నవ్వులు చిందిస్తూ తన ఆనందాన్ని పంచుకుంది.బేబీ బంప్ ఫోటో షూట్ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో బంప్ అలెర్ట్ అంటూ పోస్ట్ పెట్టింది ఇలియానా. ఇందులో ఇలియానా బరువెక్కి బొద్దుగా కనిపిస్తుంది. క్యూట్ ఫేస్ ఆకట్టుకునే ఉంది. మరోవైపు బ్లాక్ డ్రెస్‌లో యమ హాట్‌గానూ ఉంది. మొత్తంగా రెండు రకాలుగా రచ్చ చేస్తుందీ గోవా అందం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలియానా బేబీ బంప్ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలపై సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తమన్నా, అథియా శెట్టి, నర్గీస్ వంటి అనేక మంది సెలబ్రిటీలు స్పందిస్తూ విషెస్ తెలియజేస్తున్నారు. అభినందనలతో ముంచెత్తుతున్నారు. తల్లి కాబోతున్న సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు చెబుతున్నారు.
Ileana D'Cruz Flaunts Baby Bump In Gorgeous Black Outfit#IleanaDCruz #MomToBe #firstindiafilmy pic.twitter.com/zDgJxDDHOp
— First India filmy (@firstindiafilmy) May 13, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa