SG చార్లెస్ దర్శకత్వంలో కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ నటించిన 'సొప్పన సుందరి' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ OTT సర్వీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు, ఈ డార్క్ కామెడీ డ్రామా OTT ప్లాట్‌ఫారమ్‌లో మే 12, 2023న తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళంలో కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో లక్ష్మీప్రియ, చంద్రమౌళి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్, హ్యూబాక్స్ స్టూడియోస్, అహింస ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa