ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఒకటి. ఈ సినిమాకి పవన్ వీరాభిమాని హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 11వ తేదీకి 'గబ్బర్ సింగ్' విడుదలై 11 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజు గ్లింప్స్ విడుదల చేస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ ఆడియో హక్కులను ప్రముఖ కంపెనీ సోనీ భారీ ధరకు సొంతం చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa