నాగచైతన్య నటిస్తున్న చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రమోషన్‌లతో యూనిట్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వూలో పరుశురాంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన గురించి మాట్లాడటం వేస్ట్. నా టైమ్‌ను వేస్ట్ చేశాడు’ అంటూ చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అంతకుముందు కథ సిద్ధం చేస్తానని, వేరే ఆఫర్ రావడంతో పరుశరాం వెళ్లినట్లు వార్తలు వినిపించాయి.