బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ ‘తూ ఝూతీ మైన్ మక్కర్’ రొమాంటిక్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా రెండు నెలల క్రితం హిందీలో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు లవ్ రంజన్ దర్శకత్వం వహించాడు. అయితే ఓటీటీ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. కాగా ఈ సినిమా మంగళవారం అర్థ రాత్రి నుంచి స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa