నవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క శెట్టి హీరోయినిగా నటిస్తున్న సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. ఈ సినిమాకి పి.మహేష్ కుమార్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమా టీజర్ ఆద్యంతం కామెడీ గా అలరించింది.ఈ సినిమాకి రధన్ సంగీతం అందించారు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa