సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'విరూపాక్ష'. ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటించింది. తాజాగా ఈ బ్యూటీ డైరెక్టర్ కార్తీక్ దండుకు స్పెషల్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఐఫోన్ ఇచ్చింది. సినిమా రిలీజ్ రోజు అతని ఫోన్ ఎవరో కొట్టేయడంతో ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చానని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa