ఒబేలి ఎన్ కృష్ణ దర్శకత్వంలో స్టార్ హీరో శింబు నటించిన 'పాతు తాళ' యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం ఏప్రిల్ 27 నుండి అమెజాన్ లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో గౌతమ్ మీనన్, ప్రియా భవానీ శంకర్, గౌతం కార్తీక్, కలైయరసన్, ఉమేష్ కౌశిక్, సౌందరరాజా తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ మరియు పెన్ స్టూడియోస్ కలిసి ఈ బిగ్గీని నిర్మించాయి. ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa