ప్రముఖ హీరోయిన్ అమలాపాల్ ప్రస్తుతం అమలాపాల్ మలయాళ డైరెక్టర్, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన 'ఆడుజీవితం' చిత్రంలో నటించింది. ఇందులో అమలాపాల్ తన మార్క్ బోల్డ్‌నెస్‌ను బాగా చూపించింది. అయితే తాజాగా తాను బోల్డ్‌గా నటించడంపై స్పందించిన ఆమె కథ డిమాండ్ చేస్తే న్యూడ్‌గా నటించేందుకు కూడా రెడీ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. లిప్ లాక్ సీన్స్‌లో నటించడం అంత ఇబ్బందిగా అనిపించలేదు అని అమలాపాల్ చెప్పింది.