విశ్వక్ సేన్ హీరోగా అంజలి హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త సినిమాను దిల్ రాజు క్లాప్ ఇచ్చి ప్రారంభించారు. ఈ సినిమాకి కృష్ణఛైతన్య దర్శకత్వం వ్యవహరిస్తున్నాడు. నాగవంశీ - సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్ ను ఇంకా ఖరారు చేయలేదు. ఈ కథ ఏ జోనర్ లో నడుస్తుందనే సంగతి కూడా గోప్యంగానే ఉంచారు. అయితే ఈ సినిమాలో హీరో డిఫరెంట్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa