యంగ్ హీరో అఖిల్ నటించిన ‘ఏజెంట్’ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఇక రన్‌టైమ్ 2గంటల 36 నిమిషాలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 28న తెలుగుతో పాటు మలయాళంలోనూ విడుదల కానుంది. ఏకే ఎంటర్‌టైనమెంట్స్‌తో కలిసి దర్శకుడు సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కించాడు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa