ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఆదిపురుష్‌’ ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 22, 2023, 10:43 AM
స్టార్‌హీరో ప్రభాస్‌, కృతిసనన్‌ ప్రధాన పాత్రలో ఓంరౌత్‌ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్‌ ప్రాజెక్ట్‌ ‘ఆదిపురుష్‌’. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్‌ 16న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ విడుదలైంది. ‘నీ సాయం సదా మేమున్నాం’ అంటూ సాగే ఈ పాట మనసును హత్తుకునేలా ఉంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa