సంచలనాత్మక తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో సూరి కథానాయకుడిగా నటించిన 'విడుతలై' పార్ట్ 1 సినిమా యొక్క తెలుగు వెర్షన్ 'విడుదల' పార్ట్ 1 థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి అతిధి పాత్రలో కనిపించారు. ఈ సినిమా విడుదలైన 4రోజులలో తెలుగు రాష్ట్రాల్లో 1.9 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.
RS ఇన్ఫోటైన్‌మెంట్ మరియు గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లపై ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాని నిర్మించారు. ఈ కాప్ డ్రామాలో భవాని శ్రీ మహిళా ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa