నాంది సినిమాతో హిట్ కొట్టిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో తాజాగా ‘ఉగ్రం’ రూపొందుతోంది. ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 21న సాయంత్రం 06:03 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ధి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa