ఫేమస్ కొరియన్ పాప్ సింగర్, నటుడు మూన్ బిన్ (25) కన్నుమూశారు. సియోల్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో మూన్ బిన్ మృతదేహాన్ని ఆయన మేనేజర్ గుర్తించారు. మూన్ బిన్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ASTRO బ్యాండ్‌లో మెంబర్ అయిన మూన్ బిన్.. K-డ్రామా, బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్, ది మెర్మెయిడ్ ప్రిన్స్ వంటి కొరియన్ సిరీస్‌ల్లోనూ నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa