ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసక్తికరంగా 'ఉగ్రం' మేకింగ్ వీడియో

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 18, 2023, 10:06 AM

నాందితో హిట్ కొట్టిన అల్లరి నరేశ్-విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో తాజాగా తెరకెక్కిన చిత్రం ‘ఉగ్రం’. ఈ సినిమాను మే 5న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. అయితే తాజాగా 'ఇంటెన్స్ నైట్ షూట్ చాప్టర్ 1' పేరుతో ఈ సినిమా నైట్ షూట్‌కి సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. విలన్ గ్యాంగ్‌పై హీరో విరుచుకుపడటం ఈ మేకింగ్ వీడియోలో ప్రధానంగా కనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa