మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కొత్త కథలతో ప్రయోగం చేస్తుంటాడు . ఓటీటీల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా ‘ధూమమ్’. ఈ చిత్రాన్ని ‘హోంబలే ఫిల్మ్స్’ సంస్థ నిర్మిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ వచ్చేసింది. ఈ పోస్టర్ ను వినూత్నంగా తీర్చిదిద్దారు. అందులో ఫహాద్ ఫాజిల్ ప్లాస్టర్ వేసుకుని ఉన్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో అపర్ణా బాలమురళి కనిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa