లోక నాయకుడు కమల్ హాసన్-శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా ఇండియన్-2. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాపై తాజాగా మేకర్స్ ఒక ఆసక్తికర విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. నటుడు సిద్ధార్థ్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు వెల్లడించారు. సిద్ధార్థ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa