అఖిల్ అక్కినేని హీరోగా. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించిన ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన పమావేశంలో అఖిల్ అక్కినేని మాట్లాడారు. ఏజెంట్ కోసం రెండేళ్లు కష్టపడ్డానని చెప్పాడు. మంచి కథ దొరికితే నాగచైతన్యతో మల్టీస్టారర్ సినిమా చేస్తానని అఖిల్ అన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa