హీరో మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న సినిమా 'మలైకోటై వాలిబన్'. ఈ సినిమాకి లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుండి మోహన్ లాల్ లుక్ విడుదల చేసారు. ఈ సినిమాలో విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్ కీలక పాత్రలో నటించారు.ఈ సినిమా పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాని మ్యాక్స్ ల్యాబ్స్-సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్లపై జాన్-మేరీ క్రియేటివ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa