ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'PS-2'

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 14, 2023, 04:37 PM

అందరూ ఎంతో ఆశక్తి తో ఎదురుచూస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా పొన్నియిన్ సెల్వన్-2 ఏప్రిల్ 28, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధంగా ఉంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ బిగ్గీలో విక్రమ్, త్రిష, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ ప్రధాన పాత్రలు పోషించారు.


లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని CBFC నుండి U/A సర్టిఫికెట్ పొందినట్లు సమాచారం. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa