హీరోయిన్ విశాఖ సింగ్ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తూ ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఏ సమస్య వల్ల ఆస్పత్రిలో ఉందో చెప్పలేదు కానీ, తాను అనారోగ్యం బారిన పడి కోలుకుంటున్నట్లు వెల్లడించింది. కాగా, ‘జ్ఞాపకం’ సినిమాతో తెలుగు తెరకు పరిచమైన విశాఖ, ఆ తర్వాత ‘రౌడీ ఫెలో’ సినిమాలో కనిపించింది. తర్వాత చెన్నైకి మకాం మార్చి మంచి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa