క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన రంగమార్తాండ సినిమా ఓటీటీలో దుమ్ములేపుతోంది. ఈ సినిమా మధ్య తరగతి మనస్తత్వాలను ప్రతిబింబింలా ఉంటుంది. నిజజీవితంలో తండ్రిగా, భర్తగా ఫెయిలయిన వ్యక్తి కథే ఈ సినిమా. ఇండియాలోనే టాప్ 2 మూవీగా లిస్టవుట్ అయింది. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ నటించారు. ఏప్రిల్ 6 అర్థరాత్రి నుంచి స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీలో ఎక్కువమంది వ్యూస్ తెలుగు సినిమాగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa