పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్నారా.. అన్న ప్రశ్నకు సమంత క్లారిటీ ఇచ్చారు. తాజాగా తన పాన్ ఇండియన్ ఫిల్మ్ శాకుంతలం సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో ఇంటర్య్వూలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. అసలు తాను ఎలాంటి ఐటెం సాంగ్ చేయట్లేదని నేరుగా చెప్పారు. దీంతో ‘ఊ అంటావా మామ’ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను హర్ట్ అయ్యేలా చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa