తమిళ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. హీరో సూర్యకి ఇది 42వ సినిమా. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ 16వ తేదీన ప్రకటించనున్నట్లు చిత్రబృందం ఒక పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో నయనతార, దిశా పటాని కథానాయికలుగా నటిస్తుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా పది భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa