నాగచైతన్య, కృతిశెట్టి కలిసి నటిస్తున్నచిత్రం ‘కస్టడీ’. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియమణి కీలక పాత్రలో కనిపించనుంది. తెలుగుతోపాటు తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ‘హెడ్ అప్ హై’ అనే ఫస్ట్ సింగిల్ విడుదల కావడంతో ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa