పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాపై తాజా అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాను విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్‌కి సంబంధించి చిన్న మార్పు జరిగినట్టుగా తెలుస్తోంది. వీరమల్లు షూటింగ్‌ని మేకర్స్ మే మొదటి వారం నుంచే స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa