నూతన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ IAF పైలట్‌గా కనిపించనున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ యొక్క గ్వాలియర్ షెడ్యూల్ పూర్తయిందని వరుణ్ తేజ్ తన సోషల్ ప్రొఫైల్స్ ద్వారా ప్రకటించారు. వరుణ్ తేజ్ సరసన మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ మరియు రినైసన్స్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa