సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య, శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నట్లు వదంతులు వస్తూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరూ ఓ రెస్టారెంట్ లో ఉన్న ఫోటో వెలుగులోకి వచ్చింది. దీనిపై సమంత స్పందిస్తూ, ‘ఎవరు ఎవరితో రిలేషన్ లో ఉన్నా పట్టించుకోను. ప్రేమ విలువ తెలియని వారికి ఎంతమందితో డేట్ చేసినా చివరికి మిగిలేది కన్నీరే. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. అమ్మాయిని నొప్పించకుంటే మంచిది.’ అని అన్నారు.