నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా 'దసరా'. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా 'దసరా' సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. సినిమా అద్భుతంగా అని ప్రశింసించారు. దసరా మూవీ టీమ్‌కి విషెస్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa