ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' హీరో న్యూ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2023, 04:21 PM

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" సినిమా ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ యాక్టర్ సుధాకర్ కోమాకుల. తాజాగా ఈ రోజు సుధాకర్ న్యూ మూవీ టైటిల్ పోస్టర్ విడుదలయ్యింది. పాపి శెట్టి చిన్నా దర్శకత్వంలో ఔటండౌట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సుధాకర్ కోమాకుల, దేవి ప్రసాద్, ఆమని, పూజా కిరణ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. జోస్యభట్ల, నాగవంశీ, సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఇక, ఈ మూవీ టైటిల్ వచ్చేసరికి.. "నారాయణ &కో" అనే ఫ్రెష్ టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసారు. పాపిశెట్టి బ్రదర్స్ తో కలిసి సుధాకర్ కోమాకుల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa