మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ "ఉస్తాద్ భగత్ సింగ్" ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? అని ప్రేక్షకాభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ 5 నుండి ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ల కలయికలో గతంలో వచ్చిన "గబ్బర్ సింగ్" రికార్డు బ్రేకింగ్ విజయం సాధించడంతో, ఆడియన్స్ లో ఈ సినిమాపై భీకర అంచనాలున్నాయి.
పోతే, ఈ సినిమాను రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa