ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరేష్, పవిత్రల "మళ్ళీ పెళ్లి" ఫస్ట్ లుక్ ఔట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2023, 01:59 PM

సీనియర్ హీరో నరేష్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ పవిత్ర ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం "మళ్ళీ పెళ్లి". సూపర్ హిట్ ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ MS రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. 


తెలుగు, కన్నడ ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ కాసేపటి క్రితమే విడుదలయ్యింది. జయసుధ, శరత్ బాబు, వనిత విజయ్ కుమార్, అనన్య నాగళ్ళ కీరోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాను విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఈ సినిమా థియేటర్లకు రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa