నాచురల్ స్టార్ నాని నుండి రాబోతున్న తొలి పాన్ ఇండియా మూవీ "దసరా". శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఇంటెన్స్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా మార్చి 30న అంటే వచ్చే గురువారమే విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెడీ అయ్యారు.
మార్చి 26న అనంతపూర్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో దసరా ధూమ్ ధామ్ సెలెబ్రేషన్స్ అదేనండి... ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ మేరకు మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa