ఫస్ట్ గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్ 'రిచో రిచ్' లిరికల్ వీడియోలతో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన "గేమ్ ఆన్" చిత్రం నుండి తాజాగా సెకండ్ సింగిల్ 'పడిపోతున్నా' లిరికల్ వీడియో విడుదలయ్యింది. హీరోహీరోయిన్ల మధ్య బ్యూటిఫుల్ లవ్ సాంగ్ గా చిత్రీకరింపబడిన ఈ పాటను అశ్విన్ - అరుణ్ స్వరపరచగా, అనురాగ్ కులకర్ణి, హారిక నారాయణ్ ఆలపించారు. కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ అందించారు.
గీత్ ఆనంద్, నేహా సోలంకి, మధుబాల, ఆదిత్య మీనన్ ప్రధానపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను దయానంద్ డైరెక్ట్ చేసారు. రవి కస్తూరి నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa