బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. బీచ్ లో రచ్చ చేస్తూ గ్లామర్ విందు చేసింది. లేటెస్ట్ గా అభిమానులతో పంచుకున్న పిక్స్ షాకింగ్ గా ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం అయ్యింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘మహర్షి’, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’లో నటించి ఇక్కడి ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది.
సిద్ధ్- కియా ఒక్కటవడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక పెళ్లి తర్వాత ఈ బాలీవుడ్ స్టార్స్ తమ కేరీర్ లో బిజీ అయ్యారు. ఈ క్రమంలో కియారా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన సినిమా విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. మరోవైపు గ్లామర్ ఫొటోలను కూడా పంచుకుంటూ షాకిస్తోంది. తాజాగా కియారా అద్వానీ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. స్టన్నింగ్ లుక్ లో నెటిజన్లను మెస్మరైజ్ చేసింది.
Looks like beautiful @advani_kiara is enjoying her day by the beac#KiaraAdvani #RC15 #beachvibes #YouWeMedia pic.twitter.com/6QzoY3nTnP
— YouWe Media (@MediaYouwe) March 23, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa