సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న సరికొత్త చిత్రం "విరూపాక్ష". కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు.
తాజా అధికారిక సమాచారం ప్రకారం, అతి త్వరలోనే ఈ సినిమా నుండి డబుల్ ధమాకా ట్రీట్ రాబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేసారు. ఈ సినిమాలో తేజ్ కు జోడిగా నటిస్తున్న సంయుక్త మీనన్ ఇంట్రడక్షన్ ను, ఫస్ట్ సింగిల్ ద్వారా చెయ్యబోతున్నట్టు తెలిపారు. మరి, రిలీజ్ డేట్ కి సంబంధించిన క్లారిటీ మేకర్స్ నుండి రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa