హీరో విజయ్ దేవరకొండ, క్రేజీ హీరోయిన్ సమంత కలయికలో ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ లవ్ స్టోరీ "ఖుషి" రూపొందుతున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సమంత అనారోగ్యం కారణంగా ఈ మూవీ షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవ్వగా, రీసెంట్గానే రీస్టార్ట్ అయ్యింది.
తాజా సమాచారం ప్రకారం, మరి కొంతసేపట్లో ఖుషి మేకర్స్ బిగ్ అప్డేట్ ని ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. మరి, ఆ అప్డేట్ ఏంటి? అని తెలుసుకోవాలని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa