డైరెక్టర్ గుణశేఖర్, హీరోయిన్ సమంత కలయికలో రూపొందుతున్న మైథలాజికల్ ఎపిక్ లవ్ స్టోరీ "శాకుంతలం". వచ్చే నెల 14వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో కీలకపాత్రధారుల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేస్తూ వచ్చిన చిత్రబృందం తాజాగా ఈ రోజు కావ్యనాయకి శకుంతలాదేవి పాత్ర పోషిస్తున్న సమంత యొక్క న్యూ పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో బంగారు పూత పోసిన బొమ్మలాగా సమంత మెరిసిపోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa