సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ "ఏజెంట్". ఇందులో అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా నటిస్తున్నారు. హిప్ హప్ తమిజ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఫస్ట్ సింగిల్ ఛార్ట్ బస్టర్ గా నిలిచిన తదుపరి మేకర్స్ రెండో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఏందే ఏందే అనే బ్యూటిఫుల్ మెలోడీ యొక్క ప్రోమో ఈ రోజు సాయంత్రం 05: 05 నిమిషాలకు విడుదల కాబోతుంది. అలానే ఫుల్ సాంగ్ మార్చి 24న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa