ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరేష్ 61: అల్లరి నరేష్ కి జోడిగా 'జాతిరత్నాలు' చిట్టి

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 22, 2023, 02:08 PM

ఈ రోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని, హీరో అల్లరి నరేష్ కొత్త సినిమా ప్రకటన జరిగింది. మల్లి అంకం డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో అల్లరోడికి జతగా జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టిన చిట్టి అకా ఫరియా అబ్దుల్లా నటిస్తుంది. మరి, ఈ క్రేజీ కాంబోలో సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఖచ్చితమే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa