ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీటర్ : 'ఓ బేబీ జారిపోమాకే' ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 21, 2023, 05:46 PM

ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "మీటర్" సినిమా నుండి కాసేపటి క్రితమే సెకండ్ సింగిల్ 'ఓ బేబీ జారిపోమాకే' లిరికల్ వీడియో విడుదలయ్యింది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ పాటను లాంచ్ చేసి, చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలియచేసారు. సాయి కార్తీక్ స్వరకల్పనలో ఎనర్జిటిక్ బీట్స్ తో రూపొందిన ఈ పాటను ధనుంజయ్ ఆలపించగా, బాలాజీ లిరిక్స్ అందించారు.


రమేష్ కదురి ఈ సినిమాకు దర్శకుడు కాగా, అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తుంది. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పై చిరంజీవి, హేమలత ఈ సినిమాను నిర్మించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa