సుకుమార్-ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ సినిమా పుష్ప సూపర్ హిట్ కావడంతో పుష్ప-2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై తాజా వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. పుష్ప-2లో విజయ్ సేతుపతి నటిస్తున్నాడంటూ వినిపిస్తోంది. విజయ్ సేతుపతి కలెక్టర్ పాత్రలో గెస్ట్ రోల్ చేస్తున్నాడట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa