హీరోయిన్ గా ఫేడ్ అవుట్ స్టేజ్ కి వచ్చినా శ్రియ శరన్ స్కిన్ షో తగ్గించడం లేదు. చెప్పాలంటే ఇంకా డోసు పెంచుతుంది. తాజాగా చీరలో పరువాల ప్రదర్శన చేసింది. ఉల్లి పొర లాంటి చీర ధరించిన శ్రియ నాజూకు నడుము వంపులు పరిచయం చేసింది. ఇక పైట తీసేసి పరువాలు వడ్డించింది. డీప్ కట్ జాకెట్లో శ్రియ యద అందాలు మైండ్ బ్లాక్ చేశాయి. కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
డిజైనర్ శారీ శ్రియ గ్లామర్ రెట్టింపు చేసింది. కవ్వించే ఆమె అందాలు, రెచ్చగొట్టే చూపులు మరింత డామేజ్ చేశాయి. మొత్తంగా శ్రియ తనలో పరువాల పదును తగ్గలేదని నిరూపించింది. 40 ఏళ్ల ఈ స్టార్ లేడీ చిన్న పిల్లై పోతుంది. స్టార్ హీరోయిన్ గా రిటైర్ అయినప్పటికీ శ్రియ కొన్ని క్రేజీ ఆఫర్స్ పట్టేస్తున్నారు. ఆమె లేటెస్ట్ మూవీ కబ్జా విడుదలకు సిద్ధమైంది. ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ నటించిన కబ్జా ట్రైలర్ దుమ్మురేపింది. మూవీపై అంచనాలు పెంచేసింది.
Uff perfection!
These pictures are proof #ShriyaSaran is saree queen! Her saree collection for #Kabzaa promotions is absolutely drool-worthy! pic.twitter.com/qbpT7kk3hA
— George (@VijayIsMyLife) March 15, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa